NZ vs IND: లక్ష్యం కుదింపు.. మరో 113 రన్స్ చాలు |
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్కు వరుణుడు అడ్డం పడ్డాడు. దీంతో కొంతసేపు మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు 45 నిమిషాల అనంతరం ఆటను ప్రారంభించిన అంపైర్లు భారత జట్టు లక్ష్యాన్ని 40 ఓవర్లకు 167 పరుగులకు కుదించారు. ప్రస్తుతం టీమ్ఇండియా 10.5 ఓవర్లలో 54/1 స్కోరు చేయడంతో ఇంకా 29.1 ఓవర్లలో 113 పరుగులు చేస్తే సరిపోతుంది. అయితే మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్ను నిలిపివేశారు.
The report was published on 04 de novembro de 2026 às 19:00 by Eenadu and is part of the World news coverage.
Quick answers
Who reported this story?
It was first reported by Eenadu on 04 de novembro de 2026 às 19:00.
What is the category?
It is filed under World news on Rio Warzone News.