Diwali 2026: వాస్తు ప్రకారం దీపావళి వేళ ఈ బహుమతులిస్తే అదృష్టం కలిసొస్తుందా?
Diwali 2026: హిందూ మతంలో దీపాల పండుగ అయిన దీపావళి వేళ కుటుంబసభ్యులకు, బంధువులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే పండుగపూట హడావుడిలో సరైన బహుమతిని ఎంచుకోవడం కొన్నిసార్లు సవాలుగా మారొచ్చు. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేక బహుమతులను మీ ప్రియమైన వారికి ఇవ్వడం వల్ల అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
The report was published on 05 de novembro de 2026 às 12:20 by Samayam Telugu and is part of the World news coverage.
Quick answers
Who reported this story?
It was first reported by Samayam Telugu on 05 de novembro de 2026 às 12:20.
What is the category?
It is filed under World news on Rio Warzone News.


