కల్తీ పాల తయారీకేంద్రంపై పోలీసుల దాడి |
రంగారెడ్డి జిల్లాలోని కల్తీ పాల తయారీకేంద్రంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారుచేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. స్పందించిన పోలీసులు ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారంలో కల్తీ పాలు తయారుచేస్తు్న్న కేంద్రంపై దాడి చేసి 100 లీటర్ల కల్తీ పాలు, 35 పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
The report was published on 06 de novembro de 2026 às 04:40 by Eenadu and is part of the World news coverage.
Quick answers
Who reported this story?
It was first reported by Eenadu on 06 de novembro de 2026 às 04:40.
What is the category?
It is filed under World news on Rio Warzone News.