Adulterated Milk: పాల పేరుతో విషం అమ్ముతున్నారు.. హైదరాబాద్కు కల్తీ పాలు సరఫరా.. పోలీసుల దాడుల్లో షాక్!
Adulterated Milk: తెలంగాణలో మరోసారి కల్తీ పాల వ్యవహారం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కొందరు వ్యాపారులు అక్రమంగా కల్తీ పాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి దందా వెలుగులోకి వచ్చింది.
The report was published on 06 de novembro de 2026 às 04:40 by News18 Telugu and is part of the World news coverage.
Quick answers
Who reported this story?
It was first reported by News18 Telugu on 06 de novembro de 2026 às 04:40.
What is the category?
It is filed under World news on Rio Warzone News.

